Bigg Boss Telugu 3 : Rohini Sensational Comments On Tamanna Simhadri || Filmibeat Telugu

2019-08-24 1

Rohini noni about tamanna simhadri.Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started last Sunday. This season Was Host By Akkineni Nagarjuna.
#biggbosstelugu3
#biggbosstelugu
#biggbossteluguseason3
#ravikrishna
#tamannasimhadri
#rohini
#rahulsipligunj
#punarnavibhupalam
#varunsandesh
#sreemukhi

'బిగ్ బాస్' సీజన్ - 3 మొదటి వారం ఎలిమినేషన్ తర్వాత ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటరైన విషయం తెలిసిందే. మొదటి రోజు ఇంటిలోకి అడుగు పెడుతూనే 'పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్' అని డైలాగ్ చెప్పిన ఆమె.. అదే రీతిలో వ్యవహారాలు నడిపింది. ఆ తర్వాత ఎందరితోనే గొడవలు పెట్టుకున్న తమన్నా.. రవి కృష్ణ విషయంలో చేసిన పనులకు హౌస్‌మేట్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అవాక్కయ్యారు. తాజాగా ఇదే విషయాలపై షో నుంచి ఎలిమినేట్ అయిన రోహిణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.